検索結果- テルグ語 - 英語

యి

character

A Telugu letter.

ఒక వరలో రెండు కత్తులు యిమడవు

proverb

Two swords cannot be contained in one in one scabbard. (literally, "said of two masters in a house")

ఆకలి కాకుండా నీకు ఔషధము యిస్తాను, నీ యింట్లో చద్ది నాకు పెట్టు అన్నాడట

proverb

"I'll give medicine to keep away hunger, give me your breakfast", said the quack.

ఇల్లు కాలినా యిల్లాలు చచ్చినా గొల్లు మానదు

proverb

If the house be burnt or the goodwife die, there will certainly be lamentations.

గుడ్డివాడికి గుడ్డివాడు దారి చూపితే, యిద్దరూ గోతిలో పడతారు

proverb

If a blind man leads a blind man, both will fall into the pit.

కండ్లు ఆర్చినమ్మ యిండ్లు ఆర్చినది

proverb

The winking woman ruined families. (A pun on word Arcu.)

చీమలు పెట్టిన పుట్టలు పాములకు యిరవు అవుతున్నవి

proverb

Anthills raised by ants become the dwelling of snakes. (One enjoys what another has acquired.)

Webで検索する

ログイン / 新規登録

 

アプリをダウンロード!
DiQt

DiQt(ディクト)

無料

★★★★★★★★★★