検索結果- テルグ語 - 英語

ఏనుగ మీద దోమ వాలితే యెంత బరువు

proverb

If a musquito light on an elephant, what weight?

ఎలుక యెంత యేడ్చినా, పిల్లి తన పట్టు వదలదు

proverb

However much the rat may cry, the cat will not let go her hold.

గోరు వాస్తే వేలంత, వేలు వాస్తే కాలంత, కాలు వాస్తే రోలంత, రోలు వాస్తే యెంత

proverb

If the nail swell, [it will be] as big as finger; If the finger swell [it will be] as big as leg; If the leg swells [it will be] as big as mortar; if the mortar swell how big [it will be?] (Said in ridicule of a logician.)

Webで検索する

ログイン / 新規登録

 

アプリをダウンロード!
DiQt

DiQt(ディクト)

無料

★★★★★★★★★★